Sneha : హీరోయిన్ స్నేహ పుట్టిన రోజు.. రేర్ ఫోటోలను షేర్ చేసిన ప్రసన్న..
హీరోయిన్ స్నేహ (Sneha) పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 12). ఆమె 45వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త, నటుడు ప్రసన్న సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ ఫోటోలను షేర్ చేశాడు.
- Thota Vamshi Kumar
- Published on- October 12, 2026 / 07:11 PM IST
