Telugu » Photo-gallery » Actress Sneha Enjoying Vacation With Family Photos Sy
Sneha : ఫ్యామిలీతో కలిసి యూరప్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్నేహ.. ఫొటోలు చూశారా..?
నటి స్నేహ తాజాగా తన భర్త ప్రసన్న, పిల్లలతో కలిసి ఫ్రాన్స్ తో పాటు యూరప్ లోని పలు దేశాలకు వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. వెకేషన్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది స్నేహ.