Sneha : హీరోయిన్ స్నేహా కొడుకు ఎంత పెద్దవాడు అయ్యాడో.. అతడిని ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
హీరోయిన్ స్నేహా (Sneha) కొడుకు విహాన్ పుట్టిన రోజు నేడు. అతడు 11వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కుమారుడికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ స్నేహా స్పెషల్ ఫోటోలను పంచుకుంది. విహాన్‌ను స్నేహా ముద్దుగా లడ్డూ అని పిలుస్తుంది.
- Thota Vamshi Kumar
- Published on- August 11, 2026 / 10:10 AM IST
