యూట్యూబర్, నటి సోనియా సింగ్.. నటుడు సిద్ధూ పవన్ తో గత కొన్నేళ్లుగా రిలేషన్ లోఉంది. వీరిద్దరూ ప్రస్తుతం లివ్ ఇన్ లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరూ కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో మెప్పించారు. వీరిద్దరూ భవిష్యత్తులో పెళ్లి చేసుకోనున్నారు. తాజాగా సోనియా - సిద్ధూ పవన్ కలిసి ఇలా క్యూట్ గా ఫొటోలు దిగి పోస్ట్ చేసారు.