Sridevi Vijaykumar: తండ్రీకూతుళ్ల క్యూట్ బాండింగ్.. తండ్రి విజయ్‌కుమార్‌తో శ్రీదేవి స్పెషల్ క్లిక్స్

నటి శ్రీదేవి విజయ్‌కుమార్(Sridevi Vijaykumar) తన తండ్రి, సీనియర్ నటుడు విజయ్‌కుమార్‌తో గడిపిన ప్రత్యేక క్షణాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పేలా ఉన్న ఈ క్యూట్ పిక్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటిఫుల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ అందరి హృదయాలను గెలుచుకుంటున్నాయి.

1/5
2/5
3/5
4/5
5/5