Tejaswi Madivada : రెండు జళ్లతో క్యూట్ గా.. లంగావోణీలో తేజస్వి మడివాడ ఫొటోలు..
ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసే నటి తేజస్వి మడివాడ తాజాగా తెలుగమ్మాయిలా లంగావోణీలో రెండుజళ్ళతో క్యూట్ గా అలరిస్తూ కనిపించింది.
- Saketh U
- Published On : May 26, 2025 / 02:56 PM IST
