Trisha : గోల్డ్ రంగు డ్రెస్‌లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోతున్న త్రిష‌..

హీరోయిన్ త్రిష (Trisha) లేటెస్టుగా పోస్టు చేసిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో గోల్డ్ రంగు డ్రెస్‌లో త్రిష మెరిసిపోతుందని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6