Trisha : మెరూన్ డ్రెస్‌లో త్రిష మెరుపులు..

విజయ్ తో రిలేషన్ లో ఉన్న హీరోయిన్ త్రిష ఇటీవల రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెరూన్ డ్రెస్ లో తన అందాలతో మెరిపిస్తూ ఫోటోలను షేర్ చేసింది.

  • Published on- June 30, 2026 / 09:13 PM IST
1/4
2/4
3/4
4/4
Trisha