Varsha Bollamma : తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీరకట్టులో మెరిసిపోతున్న వర్ష బొల్లమ్మ..
నేడు నితిన్ తమ్ముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇందులో హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ ఇలా చీరకట్టులో మెరిపించింది.
- Saketh U
- Updated on- June 30, 2025 / 09:38 PM IST
