Vishnu Priya : బ్లాక్ డ్రెస్‌లో డైమండ్‌లా.. విష్ణు ప్రియ స్టైలిష్ ఫోటోలు..

యాంక‌ర్, న‌టి విష్ణు ప్రియ (Vishnu Priya ) సోష‌ల్ మీడియాలో లేస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె బ్లాక్ డ్రెస్‌లో డైమండ్‌లా మెరిసిపోతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6