Vismaya Sri : పట్టుచీరలో విస్మయశ్రీ అందాల విందు..
యువ నటి ఇప్పుడిప్పుడే పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న విస్మయశ్రీ తాజాగా సంక్రాంతి సందర్భంగా ఇలా పట్టుచీరలో ఫొటోలు షేర్ చేసి అలరిస్తుంది.
- Saketh U
- Published On : January 15, 2025 / 09:47 PM IST
