Vismaya Sri : లంగావోణీలో తన అందాలతో విస్మయం చెందేలా.. విస్మయ శ్రీ ఫొటోలు..
రామ్ నగర్ బన్నీ, నమో, దిల్ సే, పోతుగడ్డ.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన హీరోయిన్ విస్మయ శ్రీ తాజాగా ఇలా లంగావోణీలో పద్దతిగా కనిపించి తన అందాలతో అలరిస్తుంది.
- Saketh U
- Published On : June 2, 2025 / 03:37 PM IST
