Telugu » Photo-gallery » Actress Yukti Thareja Shines In Kiran Abbavaram Movie Opening Photos Sy
Yukti Thareja : కిరణ్ అబ్బవరం కొత్త సినిమాలో హీరోయిన్ ఈమెనే.. గాగ్రా చోళీలో మెరిపిస్తున్న యుక్తి తరేజా..
రంగబలి సినిమాతో తెలుగుకు పరిచయమైన యుక్తి తరేజా ఇప్పుడు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా K ర్యాంప్ లో నటిస్తుంది. ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలలో ఇలా గాగ్రా చోళీలో మెరిపించింది.