Kriti Sanon Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్ హీరోయిన్.. కృతి సనన్ డివోషనల్ ఫొటోస్ వైరల్

ఆదిపురుష్' హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. తిరుమల కొండపై కృతి సనన్ దిగిన డివోషనల్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6