Devendra Fadnavis : పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన మహారాష్ట్ర సీఎం.. పక్కనే పవన్ భార్య.. ఫొటోలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన్ని పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నేడు హాస్పిటల్ కి వచ్చి పవన్ కళ్యాణ్ కి పరామర్శించారు. అక్కడే పవన్ భార్యా అన్నా లెజినోవా కూడా ఉన్నారు.








Maharashtra CM Devendra Fadnavis Meets Pawan Kalyan
