Sophie Shine : పెళ్లైన తరువాత భార్య తొలి బర్త్ డే.. శిఖర్ ధావన్ స్పెషల్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
భారత క్రికెటర్ శిఖర్ ధావన్, సోఫీ షైన్‌ను (Sophie Shine) ఈ ఏడాది ఫిబ్రవరి 21న వివాహం చేసుకున్నాడు. కాగా.. పెళ్లైన తరువాత భార్య తొలి పుట్టిన రోజును ధావన్ ఘనంగా సెలబ్రేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- June 4, 2026 / 05:53 PM IST
