Telugu » Photo-gallery » Agent Movie Team Special Interview At Kakinada Port
Agent Movie Promotions : కాకినాడ పోర్టులో సముద్ర తీరాన ఏజెంట్ స్పెషల్ ఇంటర్వ్యూ..
అఖిల్ ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్ శరవేగంగా, సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో సముద్ర తీరాన స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు చిత్రయూనిట్. యాంకర్ మంజూష.. అఖిల్, సాక్షి వైద్య, నిర్మాత అనిల్ సుంకరలను ఇంటర్వ్యూ చేసింది.