Aishwarya Desai : ‘స్పిరిట్’ సినిమాలో రెండో హీరోయిన్ ఎవరో తెలుసా.. ఐశ్వర్య దేశాయ్ హాట్ ఫొటోలు వైరల్..
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ నటిస్తున్నట్టు ఇటీవల సందీప్ రెడ్డి వంగ ప్రకటించాడు. దీంతో ఐశ్వర్య ఎవరా అని వెతికేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. ఐశ్వర్య దేశాయ్ గల్లీ బాయ్, ర్యాట్ ఇన్ ది కిచెన్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు స్పిరిట్ రిలీజ్ అవ్వకముందే ఐశ్వర్య ఫేమస్ అయిపోయింది. ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈమె స్పిరిట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అని సమాచారం.
- Saketh U
- Published On : March 1, 2026 / 07:01 PM IST
Aishwarya Desai
