Telugu » Photo-gallery » Aishwarya Rai Stunning Looks In Ponniyin Selvan 2 Promotions
Aishwarya Rai : పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో మెరిపించిన ఐశ్వర్య రాయ్..
హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా తళుక్కుమనిపించింది.