Telugu » Photo-gallery » Aishwarya Rajesh Aishwarya Dutta Photos At Farhana Movie Press Meet
Farhana : ఫర్హానా ప్రెస్ మీట్‌లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దత్తా.. ఫోటోలు!
ఐశ్వర్య రాజేష్ ఫర్హానా అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఐశ్వర్య దత్తా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ఇద్దరు భామలు హాజరయ్యి సందడి చేశారు.