Aishwarya Rajesh : ఐశర్వ రాజేష్ గ్లామర్ షో.. స్టన్నింగ్ ఫోటోలు..
హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు ఎంతో పద్దతిగా కనిపించే ఆమె ఇప్పుడు తన పద్దతి కాస్త మార్చినట్లుగా కనిపిస్తోంది. తన అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- June 11, 2026 / 04:53 PM IST
