Aishwarya Rajesh : మోడ్ర‌న్ డ్రెస్‌లో.. స్ట‌న్నింగ్ లుక్‌లో ఐశ్వ‌ర్య రాజేష్‌.. ఫోటోలు వైర‌ల్..

న‌టి ఐశ్వ‌ర్య రాజేష్ (Aishwarya Rajesh) బ్లాక్ క‌ల‌ర్ మోడ్ర‌న్ డ్రెస్‌లో స్ట‌న్నింగ్ లుక్‌లో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో హాట్‌గా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6