Ajith Kumar : హీరో అజిత్ పిల్లల్ని చూశారా.. ముద్దొచ్చే ఫొటోలు..
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) తన పిల్లలతో ఉన్న ఫోటోలను అతడి భార్య షాలిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Updated on- June 15, 2026 / 03:10 PM IST
