Akhil Wedding anniversary : అక్కినేని అఖిల్ పెళ్లి రోజు.. స్పెషల్ ఫోటోలు.. వైరల్
హీరో అక్కినేని అఖిల్ 2025 జూన్ 6న జైనాబ్ రవ్ద్జీని వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లై నేటికి ఏడాది పూరైంది. వీరిద్దరి తొలి వార్షికోత్సవం సందర్భంగా పాత ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- June 6, 2026 / 11:51 AM IST
