×
Ad

Nagarjuna : గుడివాడలో కింగ్ నాగార్జున.. టీడీపీ ఎమ్మెల్యేలతో.. ఫొటోలు వైరల్..

హీరో నాగార్జున తాజాగా గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, టీడీపీ నేత APSWC చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్నార్ కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ కోసం నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్లతో 2 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7