Akshara Gowda : సుధీర్ కొత్త సినిమా ఓపెనింగ్.. చీరకట్టులో మెరిసిన అక్షర గౌడ.. ఫొటోలు..
సుడిగాలి సుధీర్ కొత్త సినిమాలో అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో ఇలా చీరకట్టులో అలరించింది అక్షర.
- Saketh U
- Published On : September 29, 2025 / 04:31 PM IST
