Alaya F: హాట్ ఫోజులతో హీట్ పుట్టిస్తున్న అలయా.. Photos!
ప్రముఖ బాలీవుడ్ నటి, హోస్ట్ పూజా బేడీ ముద్దుల తనయ అలియా ఫర్నీచర్‌వాలా(Alaya F) సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకుంది.
- vamsi
- Published On : November 16, 2021 / 10:55 AM IST
మోడల్‌గా గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుని తనవైపు తిప్పుకున్న ఈ సెక్సీ బ్యూటీ సముద్ర తీరంలో అందాల కనివిందు చేస్తుంది.
బికినీ ధరించి ఫోటోలను పోజులిచ్చి కుర్రాళ్లు మతులు పోగొడుతోంది.
ఇప్పటికే యూత్‌లో ఫాలోయింగ్ పెంచుకున్న ఈ హాట్ బ్యూటీ.. బికినీలో చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది.
పూజా బేడీ కూతురుగా సినిమాల్లోకి రాకముందే పాపులారిటీని మోడల్‌గా దక్కించుకుంది అలయా ఎఫ్.
తనకు హాట్ హాట్ ఫోటోలతో నెట్టింట్లో సెగలు పుట్టించే ఈ అమ్మడు.. ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.
Alaya F Hot Photos
సైఫ్ అలీ ఖాన్ నటించిన `జవానీ జానేమన్` సినిమాలో సైఫ్‌కి కూతురిగా నటించింది అలయా.
నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన `జవానీ జానేమన్` సినిమాలో అలయా 21 ఏళ్ల గర్భవతిగా కనిపించింది.
Alaya F Hot Photos
అలియా ఫర్నీచర్‌వాలా.. ప్రస్తుతం ఫ్రెడ్డీ, యు-టర్న్ అనే చిత్రాలలో నటిస్తోంది.
