Alekhya Harika : రెట్రో శారీలో అలేఖ్య హారిక.. ఎంత అందంగా ఉందో..

బిగ్‌బాస్ ఫేమ్ అలేఖ్య హారిక (Alekhya Harika) లేటెస్టుగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. రెట్రో శారీలో అలేఖ్య ఎంత ముద్దుగా ఉందోన‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8