Alekhya Harika: అలేఖ్య హారిక అందాల విందు.. పసుపు రంగు చీరలో పరువాలు ఒలకబోస్తూ.. ఫొటోలు
బిగ్ బాస్ ఫేమ్ హారిక అలేఖ్య(Alekhya Harika) తాజాగా ఎల్లో కలర్ చీరలో మెరిసిపోతూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వసంత కోకిలలా కనిపిస్తున్న ఆమె అందం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. సాంప్రదాయక కట్టులోనూ తనదైన శైలిలో గ్లామర్ ఒలకబోస్తూ హారిక ఇచ్చిన పోజులు కుర్రకారు మనసు దోచుకుంటున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- March 28, 2026 / 08:13 PM IST
