Telugu » Photo-gallery » Alekhya Harika Shows Off Her Beauty In A Blue Saree Sn
Alekhya Harika: బిగ్ బాస్ బ్యూటీ హారిక.. చీరలో అందం కేక.. ఫొటోలు
యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, కామెడీ సిరీస్ లు చేస్తూ ఫేమ్ సంపాదించుకుంది అలేఖ్య హారిక(Alekhya Harika). ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. తనదైన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈమధ్య సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ అమ్మడు తాజాగా బ్లూ కలర్ శారీలో చేసిన ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.