Alekhya Harika : శ్రావణ శుక్రవారం స్పెషల్ ఫొటోలు.. లంగావోణీలో దేత్తడి హారిక..
నటి, బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారిక ఇటీవల శ్రావణ శుక్రవారం నాడు పూజలు చేసి ఇలా లంగాఓణిలో మెరిపిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : August 3, 2025 / 08:15 PM IST
