Alekhya Tarakratna : వైఎస్ ష‌ర్మిల‌ కూతురి ఎంగేజ్‌మెంట్‌లో అలేఖ్య‌ తార‌క‌ర‌త్న‌.. ఫోటోలు..

వైఎస్ షర్మిల కూతురు అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థ వేడుక గురువారం హైదరాబాద్ శివారులోని కొత్వాల్‌గూడలో ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. దివంగ‌త తార‌క‌ర‌త్న భార్య అలేఖ్య (Alekhya Tarakratna ) త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఈ వేడుక‌కు హాజ‌రైంది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8