AAA Cinemas : అల్లు అర్జున్ కొత్త థియేటర్ AAA సినిమాస్ ఎలా ఉందో చూశారా? ఇంద్రభవనంకి మించి..

ఆసియన్ సినిమాస్ తో కలిసి అల్లు అర్జున్ తన మల్టిప్లెక్స్ థియేటర్ ని నిర్మించారు. హైదరాబాద్ అమీర్ పేట్ లో గతంలో సత్యం థియేటర్ ఉన్న స్థానంలో ఈ మల్టిప్లెక్స్ AAA సినిమాస్ నిర్మించారు. రేపు జూన్ 15న ఈ థియేటర్ ఓపెన్ అవ్వనుంది. జూన్ 16 ఆదిపురుష్ సినిమాతో ఈ థియేటర్స్ మొదలవ్వనున్నాయి.

1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19

ట్రెండింగ్ వార్తలు