Allu Arjun : వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్.. సందడి చేసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్..
నేడు అల్లు అర్జున్ కి సంబంధించిన AAA సినిమాస్ కొత్త మల్టీప్లెక్స్ థియేటర్ వైజాగ్ లో ఘనంగా ఓపెనింగ్ జరిగింది. ఈ ఓపెనింగ్ కి అల్లు అర్జున్ వచ్చి సందడి చేసారు. థియేటర్ ఓపెనింగ్ చేసి, కొత్త థియేటర్లో ఫోటోలకు పోజులు ఇచ్చి మీడియాతో మాట్లాడారు.
- Saketh U
- Published on- August 9, 2026 / 06:29 PM IST
Allu Arjun
