Allu Ayaan Arha : తాతయ్యతో కలిసి వినాయక చవితి పూజ చేస్తున్న అల్లు అయాన్, అర్హ.. ఫొటోలు వైరల్..

అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ తమ తాతయ్య అరవింద్ తో కలిసి వినాయక చవితి పూజలు చేసారు. ఈ క్యూట్ ఫోటోలను స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Allu Ayaan Arha)

1/6
2/6
3/6
4/6
5/6
6/6