Allu Sirish : అల్లు శిరీష్ బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫోటోలు చూశారా..? ఎంత బబ్లీగా ఉన్నాడో..
నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు. అల్లు అరవింద్ తనయుడిగా, అల్లు అర్జున్ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్ పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇటీవలే కొన్ని నెలల క్రితం నయనిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు శిరీష్ బబ్లీగా, చబ్బీగా క్యూట్ గా ఉండేవాడు. శిరీష్ బర్త్ డే సందర్భంగా అతని చిన్నప్పటి ఫోటోలు మీ కోసం..
- Saketh U
- Published on- May 30, 2026 / 09:54 AM IST
Allu Sirish Birthday
