Allu Sirish : భార్యతో అల్లు శిరీష్ ఫొటోలు.. పార్టీలో ఎంజాయ్ చేస్తూ..
తాజాగా అల్లు శిరీష్ తన భార్య నయనిక రెడ్డితో కలిసి ఓ ప్రైవేట్ పార్టీ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను నయనిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ కొత్త జంట ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published on- April 25, 2026 / 10:16 PM IST
Allu Sirish
