Telugu » Photo-gallery » Allu Sirish Groom Ceremony Vijay Deverakonda Rashmika Allu Arjun Special Attraction Photos Goes Viral Sy
Allu Sirish : అల్లు శిరీష్ పెళ్లి కొడుకు వేడుక.. సందడి చేసిన కొత్త జంట విజయ్ రష్మిక.. ఫొటోలు వైరల్..
అల్లు శిరీష్ పెళ్లి మార్చ్ 6న జరగనుంది. నేడు అల్లు శిరీష్ ని పెళ్లి కొడుకుని చేయగా ఈ వేడుకకు ఇటీవలే పెళ్లి చేసుకున్న కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక కూడా హాజరయ్యారు. దీంతో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ, రష్మిక, ఆనంద్ దేవరకొండ కలిసి దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో మార్చ్ 4న జరగనున్న తమ రిసెప్షన్ కి విజయ్ రష్మిక అల్లు ఫ్యామిలీని ఆహ్వానించారు.