×
Ad

Allu Sirish : దుబాయ్‌లో అల్లు శిరీష్ నయనిక ప్రీ వెడ్డింగ్ పార్టీ.. సందడి చేసిన అల్లు అర్జున్.. ఫొటోలు వైరల్..

అల్లు శిరీష్ త్వరలో నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా ఈ జంట దుబాయ్ లో తమ ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్ కి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చింది. ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్ కూడా సందడి చేసాడు. అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1/26
2/26
3/26
4/26
5/26
6/26
7/26
8/26
9/26
10/26
11/26
12/26
13/26
14/26
15/26
16/26
17/26
18/26
19/26
20/26
21/26
22/26
23/26
24/26
25/26
26/26