Allu Sirish : అల్లు శిరీష్ మంగళ స్నానం, పెళ్లి కొడుకు వేడుక.. ఫొటోలు వైరల్..
అల్లు శిరీష్ పెళ్లి మార్చ్ 6న జరగనుంది. నేడు అల్లువారింట్లో అల్లు శిరీష్ మంగళస్నానం, పెళ్లి కొడుకు చేసే వేడుకని నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, పలువురు బంధుమిత్రులు హాజరయ్యారు. అల్లు శిరీష్ పెళ్లి పెళ్లి కొడుకు వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.