Allu Sneha Reddy-Nayanika Reddy: గోవాలో ఎంజాయ్ చేస్తున్న తోడికోడళ్లు.. అల్లు శిరీష్ భార్య, అల్లు అర్జున్ భార్య ఫొటోలు వైరల్..
Allu Sneha Reddy - Nayanika Reddy: ఇటీవల అల్లు శిరీష్ తన భార్య నయనిక రెడ్డి, తన ఫ్రెండ్స్ తో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ఈ ట్రిప్ లో పాల్గొంది. తాజాగా నయనిక రెడ్డి ఈ గోవా ట్రిప్ కి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
- Saketh U
- Updated on- July 18, 2026 / 10:15 AM IST
Nayanika Reddy Sneha Reddy
