×
Ad

Nayanika Reddy : పెళ్లి కూతురు వేడుక.. అల్లు శిరీష్ కాబోయే భార్య నయనిక రెడ్డి ఫొటోలు..

అల్లు శిరీష్ - నయనిక పెళ్లి మార్చ్ 6న ఘనంగా జరగనుంది. ఇప్పటికే అల్లు శిరీష్ ని పెళ్లి కొడుకుని చేయగా తాజాగా నయనిక ని పెళ్లి కూతుర్ని చేశారు. పెళ్లి కూతురిగా నయనిక ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published On : March 5, 2026 / 12:45 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Nayanika Reddy