Allu Sneha Reddy : సినిమా ఓపెనింగ్‌లో మామకోడలు సందడి.. అల్లు అరవింద్, స్నేహారెడ్డి ఫొటోలు వైరల్..
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి నేడు ఓ కొత్త సినిమా ఓపెనింగ్ లో తన మామయ్య అల్లు అరవింద్ తో కలిసి సందడి చేసింది. ఓపెనింగ్ లో భాగంగా స్నేహ కెమెరా ఆన్ చేసి షూటింగ్ ప్రారంభించింది. ఇలా మామయ్యతో కలిసి స్నేహ సినిమా ఓపెనింగ్ లో పాల్గొనడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published on- June 27, 2026 / 04:04 PM IST
Allu Sneha Reddy Allu Aravind
