అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి(Allu Sneha Reddy) సిల్వర్ కలర్ డ్రెస్సులో మెరిసిపోయింది. తాజాగా ఆమె అల్లు శిరీష్ పెళ్లి ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ ఆమె చేసిన ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మరి లేట్ ఎందుకు ఆమె క్యూట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.