×
Ad

Allu Sneha Reddy : అల్లు వారింట మొదలయిన పెళ్లి వేడుక.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య..

అల్లు శిరీష్ పెళ్లికి పసుపు కొట్టే కార్యక్రమాన్ని ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిగిన ఫోటోలను అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published On : February 22, 2026 / 08:12 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9