Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య ఫోటోలు వైరల్.. ప్రీ వెడ్డింగ్ పార్టీలో స్నేహ మెరుపులు..
ఇటీవల జరిగిన అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఇలా షార్ట్ డ్రెస్ లో మెరిపించి వైరల్ గా మారింది.
- Saketh U
- Published On : February 24, 2026 / 03:24 PM IST
