×
Ad

Allu Sneha Reddy: భర్త, పిల్లలతో అల్లు స్నేహారెడ్డి.. స్పెషల్ ఫోటోలు వైరల్

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి(Allu Sneha Reddy) భర్త, పిల్లలతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అల్లు శిరీష్ పెళ్లి వేళ దిగిన ఈ ఫోటోలు ఎంతో క్యూట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి ఆ ఫోటోలను.

1/5
2/5
3/5
4/5
5/5