Epic Movie : లండన్ లో ‘ఎపిక్’ ప్రమోషన్స్.. సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఎపిక్ అనే సినిమా త్వరలో రాబోతుంది. ఈ సినిమా షూట్ మొత్తం ఆల్మోస్ట్ లండన్ లోనే జరిగింది. తాజాగా లండన్ లో జరిగిన తెలుగు పీజెంట్ లో ఈ జంట గెస్ట్ లుగా పాల్గొన్నారు.
- Saketh U
- Published on- July 15, 2026 / 06:54 PM IST
Epic Movie Promotions
