Radhika Merchant : వినాయక చవితి వేడుకల్లో ముకేశ్ అంబానీ చిన్న కోడలు సందడి.. రాధిక మర్చంట్ ఫోటోలు వైరల్..

ముంబైలో ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అంబానీ చిన్న కోడలు అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ (Radhika Merchant) భారీ ఆభరణాలు, చీరకట్టులో నాట్యం చేసి అలరించింది. ఈ వేడుకల్లో అందంగా మెరిసిపోతున్న రాధిక మర్చంట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

  • Updated on- September 16, 2026 / 11:50 AM IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Anant Ambani Spouse Radhika Merchant Vinayaka Chavithi Celebrations