Ananthika Sanilkumar : తెలంగాణ గద్దర్ అవార్డుతో హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్.. ఫొటోలు..
నిన్న ఉగాది సందర్భంగా జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకల్లో 8 వసంతాలు సినిమాకు గాను స్పెషల్ జ్యూరీ ఉత్తమ నటి అవార్డు అనంతిక సనీల్ కుమార్ అందుకుంది. లైఫ్ లో తన మొదటి అవార్డు అంటూ తెలంగాణ గద్దర్ అవార్డుతో అనంతిక దిగిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అవార్డుకు గాను అనంతికకు సిల్వర్ మెమెంటోతో పాటు మూడు లక్షల రూపాయలు, ప్రశంసా పత్రం అందచేశారు తెలంగాణ ప్రభుత్వం.
- Saketh U
- Published On : March 20, 2026 / 09:32 AM IST
Ananthika Sanilkumar
